
Telangana
CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: కమ్మ అంటే ఒక కులం కాదని, అమ్మ లాంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులంతా…
శనివారం, 20 జూలై 2024