
National
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేతపై కవిత స్పందన.. “నేను కడిగిన ముత్యం.. న్యాయం గెలిచింది”
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ Kalvakuntla Kavitha తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని…
శనివారం, 28 ఫిబ్రవరి 2026