
National
JEE Advanced 2027: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2027లో తొలిసారి స్క్రీన్‌పైనే కాలిక్యులేటర్.. మే 23న పరీక్ష, అర్హతలివే
JEE Advanced 2027: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఈసారి అభ్యర్థులకు కంప్యూటర్ స్క్రీన్‌పైనే కాలిక్యులేటర్ అందుబాటులో ఉండనుంది. 2027 మే 23న ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. పరీక్ష తేదీతో…
గురువారం, 19 నవంబర్ 2026
