
Andhra Pradesh
Water Meeting: డిసెంబర్ 6న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ
Water Meeting: ఇటీవల నాగార్జున సాగర్ జలాల విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర…
మంగళవారం, 5 డిసెంబర్ 2023