
Andhra Pradesh
CM Jagan at Kakinada: బాబు పేరు చెబితే స్కాములు.. జగన్ పేరు చెబితే స్కీములు గుర్తుకొస్తాయి: సీఎం జగన్
CM Jagan at Kakinada: చంద్రబాబు పేరు చెబితే స్కాములు, జగన్ పేరు చెబితే స్కీములు గుర్తుకొస్తాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠాపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో…
శుక్రవారం, 13 అక్టోబర్ 2023