
International
US-Iran Peace Talks: యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కీలక చర్చలు!
US-Iran Peace Talks: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా పరస్పర హెచ్చరికలు, సైనిక చర్యలతో అట్టుడుకుతున్న అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పుడు దౌత్యపరమైన కదలికలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య…
శనివారం, 7 నవంబర్ 2026