
Cinema
Vijay Sethupathi: ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి.. భారతీయ నటుడికి అరుదైన గౌరవం!
Vijay Sethupathi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మరో అంతర్జాతీయ గౌరవానికి చేరువయ్యారు. ప్రపంచ టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై ఆయన…
శనివారం, 7 నవంబర్ 2026