
India vs Sri Lanka: ఆగస్టులో శ్రీలంకలో భారత్ పర్యటన.. WTC రేసులో అత్యంత కీలకమైన రెండు టెస్టులు
India vs Sri Lanka: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో భారత్‌కు మరో కీలక సవాల్ ఎదురుకానుంది. ఆగస్టు నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమ్‌ఇండియా.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది.…








