బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: India News

National

PM Modi: పేపర్ లీక్‌లపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. ఇక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లోనే విచారణ, దోషులకు కఠిన శిక్షలు

PM Modi: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు వేగంగా శిక్షలు…

గురువారం, 23 జూలై 2026
National

Dandeli Zipline Accident: గాల్లో విహారం.. క్షణాల్లో విషాదం! దండేలి జిప్‌లైన్ ప్రమాదం కలకలం.. అడ్వెంచర్ స్పోర్ట్స్ భద్రతపై మళ్లీ చర్చ

Dandeli Zipline Accident: అడ్వెంచర్ అంటే ఉత్సాహం.. కొత్త అనుభూతి.. మరపురాని జ్ఞాపకాలు. కానీ ఒక్క చిన్న సాంకేతిక లోపం లేదా భద్రతా నిర్లక్ష్యం ఆ ఆనందాన్ని జీవితాంతం మరిచిపోలేని విషాదంగా మార్చేస్తుంది. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం…

బుధవారం, 22 జూలై 2026
Crime News

BTech Topper: 50 సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం.. గోల్డ్ మెడలిస్ట్ బీటెక్ టాపర్ విషాదాంతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఘటన

BTech Topper: చదువులో అగ్రస్థానంలో నిలవడం, గోల్డ్ మెడల్ అందుకోవడం, రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం.. ఇవన్నీ సాధించిన ఓ యువ ఇంజనీర్ జీవితంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదు. పోటీ పరీక్షల్లో వరుస వైఫల్యాలతో తీవ్ర నిరాశకు…

మంగళవారం, 21 జూలై 2026
National

Delhi Chalo Parliament Protest: ఢిల్లీలో ‘ఛలో పార్లమెంట్’ ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Delhi Chalo Parliament Protest: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున దేశ రాజధాని ఢిల్లీ ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party – CJP) ఇచ్చిన ‘ఛలో పార్లమెంట్’ పిలుపుతో వేలాది మంది విద్యార్థులు,…

సోమవారం, 20 జూలై 2026
Business

PM Kisan 24th Installment: 23వ విడత రాలేదా? ముందుగా ఈ పని చేయండి.. 24వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయంటే?

PM Kisan 24th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవల 23వ విడతగా రూ.2,000 చొప్పున అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. జూన్ 20న ప్రధాని నరేంద్ర…

మంగళవారం, 14 జూలై 2026
Crime News

Odisha ATM Theft: థార్‌తో ఏటీఎంనే పీకేసిన దొంగలు.. 3 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి పరార్.. వైరల్ సీసీటీవీ వీడియో

Odisha ATM Theft: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీ ఫక్కీలో జరిగిన ఏటీఎం దోపిడీ స్థానికంగా కలకలం రేపింది. దుండగులు నల్లరంగు థార్ ఎస్‌యూవీని ఉపయోగించి ఏటీఎం యంత్రాన్నే పూర్తిగా పీకేసి, అనంతరం మరో ప్రాంతానికి తీసుకెళ్లి అందులోని…

మంగళవారం, 14 జూలై 2026
Telangana

Kadaknath Chicken: పాముతో పోరాడి చంపేసిన నల్ల కోడి.. వైరల్ వీడియో వెనుక నిజాలు ఇవే!

Kadaknath Chicken: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇందులో కడక్‌నాథ్ (Kadaknath) జాతికి చెందిన నల్ల కోడి, చిన్న పాముపై దాడి…

మంగళవారం, 14 జూలై 2026
National

Bengaluru Crime: డెలివరీ పేరుతో ఇంట్లోకి.. బాత్‌రూమ్ వాడతానని చెప్పి మహిళతో అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ అరెస్ట్

Bengaluru Crime: బెంగళూరులో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్, అత్యవసరమంటూ ఇంటి బాత్‌రూమ్ వాడేందుకు అనుమతి తీసుకున్న తర్వాత…

మంగళవారం, 14 జూలై 2026
National

FSSAI Alert: అపరిశుభ్రమైన హోటల్ కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.. కొత్త యాప్‌తో ప్రజలకు కీలక పిలుపు

FSSAI Alert: బయట తినే ఆహారం ఎంత సురక్షితం? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ తయారీ కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో వెలుగులోకి వస్తున్న దృశ్యాలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి.…

మంగళవారం, 14 జూలై 2026
National

Byrathi Suresh: మాస్క్ వేసుకుని బస్సు ఎక్కిన మంత్రి.. రూ.100 నోటు ఇవ్వడంతో దింపేసిన కండక్టర్.. వైరల్ అయిన కర్ణాటక మంత్రిగారి సీక్రెట్ చెకింగ్

Byrathi Suresh: ప్రజలు ప్రభుత్వ సేవలపై ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి కొందరు ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు మారువేషంలో క్షేత్రస్థాయికి వెళ్లడం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ సాధారణ…

మంగళవారం, 14 జూలై 2026