మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: India News

National

UPI Charge: ఛార్జీలపై రాజకీయ దుమారం.. నిర్మలా సీతారామన్ క్లారిటీ, జైరామ్ రమేశ్ ఆరోపణలు ఏంటి?

UPI Charge: యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ…

శనివారం, 8 ఆగస్టు 2026
Business

Air India: గాల్లో భయానక అనుభవం.. ఎయిరిండియా విమానంలో తీవ్ర కుదుపులు

Air India: ప్రయాణికులను క్షణాల్లో భయాందోళనకు గురిచేసే ఘటన ఎయిరిండియా విమానంలో చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం గమ్యస్థానానికి చేరువలో ఉండగా తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొంది. భారీ గాలుల ప్రభావంతో విమానం ఒక్కసారిగా…

శుక్రవారం, 7 ఆగస్టు 2026
National

Viral video: క్లాస్‌రూమ్‌లో టీచర్ నిద్ర.. మొబైల్‌లో వీడియోలు చూస్తున్న విద్యార్థులు.. వైరల్ వీడియోపై దర్యాప్తు

Viral video: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న వీడియోలో…

గురువారం, 6 ఆగస్టు 2026
National

TamilNadu Politics: త్రిషపై వ్యాఖ్యల వివాదం.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ నుంచి హైకోర్టు బెయిల్ వరకు.. అసలేం జరిగింది?

TamilNadu Politics: తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు చుట్టూ మొదలైన వివాదం ఒక్కసారిగా రాజకీయ దుమారానికి దారితీసింది. డీఎంకే (DMK) నేత, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదవడం, అనంతరం…

మంగళవారం, 4 ఆగస్టు 2026
Trending/Viral

Haryana News: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో 2 రాష్ట్రాల్లో విషాదాలు.. హర్యానా, కర్ణాటక ఘటనల్లో దర్యాప్తు కొనసాగుతోంది

Haryana News: దేశంలోని రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న వేర్వేరు కుటుంబ విషాదాలు తీవ్ర కలకలం రేపాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా, కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

మంగళవారం, 4 ఆగస్టు 2026
Crime News

Hyderabad crime: హైదరాబాద్‌లో మైనర్ డ్రైవింగ్ బీభత్సం.. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వడం ఎంత ప్రమాదమో మరోసారి గుర్తు చేసిన ఘటన

Hyderabad crime: హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక్‌నగర్ ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలుడు…

సోమవారం, 3 ఆగస్టు 2026
Crime News

Birbhum Raid: మాజీ బస్ డ్రైవర్ ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు.. ₹28.5 కోట్లు దాటిన క్యాష్.. 15 కిలోల బంగారం!

Birbhum Raid: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ పోలీసు సోదా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీర్భూమ్ జిల్లాలో మాజీ ప్రభుత్వ బస్ డ్రైవర్ ఇంట్లో బయటపడిన సంపద చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. మొదట సుమారు ₹20 కోట్ల నగదు…

శుక్రవారం, 31 జూలై 2026
National

Dharmendra Pradhan Resignation: నీట్ పేపర్ లీక్ వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Dharmendra Pradhan Resignation: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న NEET-UG పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన్ కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగారు. NEET-UG పరీక్షలో పేపర్ లీక్,…

శనివారం, 25 జూలై 2026
National

Viral Marriage: పెళ్లి త‌ర్వాత కూడా క‌లిసే ఉండాల‌ని.. ఒకే యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు! వైరల్‌గా మారిన యూపీ పెళ్లి

Viral Marriage: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఓ వివాహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి తర్వాత కూడా విడిపోకుండా ఒకే ఇంట్లో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఆ…

శనివారం, 25 జూలై 2026
National

Punjab Crime: బ్యాంకు నుంచి రూ.15 లక్షలు తీస్తే.. క్షణాల్లో బ్యాగ్ మాయం! అమృత్‌సర్‌లో సినీ ఫక్కీలో చోరీ

Punjab Crime: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ మహిళ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్న కొద్ది క్షణాల్లోనే దుండగుల బారిన పడింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, మహిళ అమృత్‌సర్ ఉమెన్స్ బ్యాంక్ నుంచి రూ.15 లక్షలు…

శుక్రవారం, 24 జూలై 2026