
National
One Nation One Time: దేశమంతా ఇక ఒకే సమయం.. ISTపై కేంద్రం కొత్త రూల్స్, 2027 మార్చి నుంచి ఏం మారబోతోంది?
One Nation One Time: భారతదేశంలో ఇప్పటివరకు అధికారిక సమయంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST)నే ఉపయోగిస్తున్నప్పటికీ, ఇకపై దీనికి మరింత బలమైన చట్టపరమైన ప్రాధాన్యత రానుంది. దేశంలోని ప్రభుత్వ, పరిపాలనా, వాణిజ్య, న్యాయ, డిజిటల్ వ్యవస్థలు సహా…
బుధవారం, 2 సెప్టెంబర్ 2026