
Andhra Pradesh
Cyclone Akvan: ఏపీ తీరం వైపు అక్వాన్ ముప్పు.. నవంబర్ 19, 20న భారీ వర్షాలు
Cyclone Akvan: అర్నబ్, మురసు తుపాన్ల తర్వాత కోస్తాంధ్రకు మరోసారి తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నవంబర్ 16 సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం…
సోమవారం, 16 నవంబర్ 2026