
Andhra Pradesh
Journalist House Sites: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం.. మూడు రోజుల్లో బడ్జెట్ రిలీజ్!
Journalist House Sites: ఏపీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇందుకు అవసరమైన బడ్జెట్ రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సీసీఎల్ఏ అధికారులు వెల్లడించారని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్…
మంగళవారం, 9 జనవరి 2024