Venkaiah Naidu: అమరావతి నిర్మాణానికి తిరిగి శ్రీకారం చుట్టడం సంతోషం
Venkaiah Naidu: అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయ భవన పనులతో రాజధాని నిర్మాణానికి తిరిగి శ్రీకారం చుట్టడం సంతోషించదగిన, ఆహ్వానించదగిన అంశమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్…

