
Andhra Pradesh
GWS Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దూషించడం దారుణం
GWS Employees: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లపై దురుసుగా మాట్లాడారు. వైసీపీ వాళ్లుగానీ, వాలంటీర్లు గానీ సచివాలయం మెట్లు ఎక్కితే అడ్మిన్ ను గూబ పగలగొట్టాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గ్రామ,వార్డు సచివాలయ…
మంగళవారం, 29 అక్టోబర్ 2024