
Dachepalle: దాచేపల్లిలో ఇద్దరి మృతి.. డయేరియానా? ప్రభుత్వం ఏమంది?
Dachepalle: పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతి చెందారు. ఇప్పటికే విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విజృంభించి దాదాపు 12 మందికి పైగా చనిపోయారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్…


