Andhra Pradesh
AP Council: ఏపీ శాసనమండలిలో లడ్డూ ప్రసాదం వివాదం… అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం
AP Council: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి నాణ్యతపై తీవ్ర చర్చ జరిగింది. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. లడ్డూ ప్రసాదం నెయ్యి విషయంలో…