
International
Nepal : నేపాల్‌లో అల్లర్లు.. సోషల్ మీడియాపై నిషేధం – ఖాట్మండులో కర్ఫ్యూ
Nepal : నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. పార్లమెంట్‌లోకే దూసుకెళ్లిన నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. అదనంగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం అమలు చేసింది. Nepal “Gen-Z” పేరుతో యువత…