Heroine Anjali: ‘ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ కట్టేశా’.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరోయిన్
Heroine Anjali: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అంజలి మరోసారి వార్తల్లో నిలిచారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న ఆమె,…





