
International
Boycott Turkey : భారత్‌లో బాయ్‌కాట్ టర్కీ నినాదం.. అసలేం జరిగింది?
Boycott Turkey : మే 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా…
గురువారం, 15 మే 2025