
Telangana
Hyderabad Biryani: ఆన్లైన్లో కుళ్ళిన బిర్యానీ దందా.. జొమాటో ఆర్డర్లతో కస్టమర్లకు షాక్
Hyderabad Biryani: హైదరాబాద్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో జరుగుతున్న కుళ్ళిన బిర్యానీ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. నగరంలోని జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని, బంజారాహిల్స్ ప్రాంతం నుంచి ఆన్లైన్లో విక్రయిస్తూ కస్టమర్లకు డెలివరీ…
బుధవారం, 8 ఏప్రిల్ 2026