
National
E85 Petrol in India: దేశంలో కొత్త E85 పెట్రోల్ ప్రారంభం.. ధర తక్కువే, కానీ ఏ వాహనాల్లో వాడాలి?
E85 Petrol in India: భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలో తొలిసారిగా E85 పెట్రోల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో తొలి E85 ఇంధన పంపును…
బుధవారం, 10 జూన్ 2026