
Andhra Pradesh
Kakinada blast: కాకినాడ జిల్లాలో ఘోర పేలుడు.. 21 మంది మృతి.. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం
Kakinada blast: కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. పెదపూడి రోడ్డుకు సమీపంలోని పొలాల్లో నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించడంతో కనీసం 21 మంది కార్మికులు ప్రాణాలు…
శనివారం, 28 ఫిబ్రవరి 2026