Cinema
Jana Nayagan: ఆ ఘటనపై చాలా కోపం వచ్చింది.. నాకూ ఆ బాధ తెలుసు: విజయ్ దేవరకొండ
Jana Nayagan: సినిమా రూపుదిద్దుకోవడం వెనుక వందలాది మంది కష్టపడతారు. కథా రచయితల నుంచి టెక్నీషియన్లు, నటీనటులు వరకు ప్రతి ఒక్కరి శ్రమతోనే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే థియేటర్లలో…