Astrology
Raksha Bandhan: రక్షాబంధన్ రోజున ఈ 5 పనులు చేయకండి.. శ్రావణ పౌర్ణమి నాడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే
Raksha Bandhan: రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధానికి ప్రతీక. శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగకు హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాఖీ కట్టడం, సోదరసోదరీమణులు…