
National
Maharashtra Drought: 265 తాలూకాల్లో కరువు.. రైతులకు కరెంట్ బిల్లుల నుంచి విద్యార్థుల ఫీజుల వరకు భారీ ఊరట
Maharashtra Drought: మహారాష్ట్రలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో ఏకంగా 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాష్ట్రంలోని సుమారు 74 శాతం తాలూకాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్ 26న…
ఆదివారం, 27 సెప్టెంబర్ 2026

