
International
California Skydiving Accident: నేలకు 150 అడుగుల దూరంలో గాల్లోనే ఢీ.. ఇద్దరు స్కైడైవర్లు మృతి
California Skydiving Accident: పారాచూట్లు తెరుచుకున్నాయి. ఇక నేలపై దిగడమే మిగిలింది. సరిగ్గా ఆ సమయంలోనే ఇద్దరు స్కైడైవర్లు గాల్లో ఒకరినొకరు ఢీకొన్నారు. వారి పారాచూట్లు చిక్కుకుపోవడంతో ఇద్దరూ నేలపై పడి తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో…
సోమవారం, 9 నవంబర్ 2026