
Telangana
TG EAPCET 2026 Registration: భారీగా దరఖాస్తులు.. ఇక్కడ అమ్మాయిలదే హవా!
TG EAPCET 2026 Registration: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET–2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 4తో ముగిసింది. శనివారం సాయంత్రం…
సోమవారం, 6 ఏప్రిల్ 2026