
Business
Special Trains: దసరా, దీపావళి వేళ ప్రయాణికులకు రైల్వే గుడ్న్యూస్.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు స్పెషల్ ట్రైన్, పూర్తి వివరాలు ఇవే
Special Trains: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది ముందస్తు ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే…
శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026