
Paytm Wallet RBI Approval: పేటీఎం వాలెట్ మళ్లీ వస్తుందా? ఆర్బీఐ ప్రాథమిక ఆమోదం.. యూజర్లకు ఇప్పుడు ఏం మారుతుంది?
Paytm Wallet RBI Approval: ఒకప్పుడు పేటీఎం వాలెట్లో ముందుగానే డబ్బు వేసుకుని రీఛార్జీలు, బిల్లు చెల్లింపులు చేసేవారు. ఆ సదుపాయం తిరిగి అందుబాటులోకి వచ్చే దిశగా పేటీఎం మరో అడుగు వేసింది. వన్97 కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ…



