UPI Charges: యూపీఐ ఛార్జీలపై కేంద్రం క్లారిటీ.. రూ.2,000 లోపు చెల్లింపులపై కొత్త రూల్స్ ఏంటి?
UPI Charges: యూపీఐ (UPI) చెల్లింపులు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. యూపీఐ లావాదేవీలపై ఇకపై ఛార్జీలు విధిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించింది. ముఖ్యంగా రూ.2,000…



