
Vijayawda : ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కార్ : YSRCP
Vijayawda : విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించి డయేరియా బాధితులను వైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరంలో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం మండిపడింది.…



