Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతంతో ఈ 4 రాశులకు అదృష్టం.. సంపద, ఐశ్వర్యం పెరిగే అవకాశాలు
Varalakshmi Vratam: శ్రావణ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజల్లో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. సౌభాగ్యం, సంపద, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.…