
Telangana
Telangana Global Summit: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో తెలంగాణ దూసుకెళ్తోంది
Telangana Global Summit: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సోమవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రధాని అతిథిగా హాజరై…
సోమవారం, 8 డిసెంబర్ 2025

