Sports
David Miller Retirement: 2027 వన్డే ప్రపంచకప్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా?
David Miller Retirement: సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2027లో సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడి, ఐసీసీ ట్రోఫీని ముద్దాడి…