
Life Style
Chicken Curry Recipe: టమాటా, గరం మసాలా లేకుండానే అదిరిపోయే చికెన్ కర్రీ.. ఈ ఆకులతో రుచి డబుల్!
Chicken Curry Recipe: చికెన్ కూర అనగానే ఉల్లిపాయలు, టమాటాలు, గరం మసాలా తప్పనిసరి అనుకుంటాం. కానీ వాటికి భిన్నంగా కరివేపాకు ప్రధానంగా, చింతచిగురు–గోంగూర–చుక్కకూరల్లో ఏదో ఒక పుల్లటి ఆకుకూరతో చికెన్‌ను వండితే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కారం,…
సోమవారం, 5 అక్టోబర్ 2026