
Andhra Pradesh
Diwali Crackers Prices: టపాసులకే బడ్జెట్ పేలుతోంది.. దీపావళి ఖర్చులతో మధ్యతరగతి ఉక్కిరిబిక్కిరి!
Diwali Crackers Prices: దీపావళి వేళ ఇంటిని వెలుగులతో నింపాలనుకున్న కుటుంబాలకు బాణాసంచా ధరలు అదనపు భారంగా మారాయి. పిల్లల కోసం టపాసులు కొనేందుకు మార్కెట్కు వెళ్తున్న తల్లిదండ్రులు.. ధరలు చూసి కొనుగోలు జాబితాను కుదించుకుంటున్నారు. విజయవాడలో గత…
సోమవారం, 9 నవంబర్ 2026