
Business
AI Training: యూట్యూబ్ వీడియోలతో AIకి ట్రైనింగ్ ఇచ్చిందా? యాపిల్‌పై క్రియేటర్ల కేసు.. కోర్టులో కంపెనీ బలమైన కౌంటర్
AI Training: కృత్రిమ మేధ (AI) అభివృద్ధి కోసం ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్‌ను కంపెనీలు ఎలా వినియోగిస్తున్నాయనే అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పలువురు రచయితలు, మీడియా సంస్థలు, కళాకారులు, కంటెంట్ క్రియేటర్లు ప్రముఖ టెక్…
శనివారం, 4 జూలై 2026