Sharmila : మోదీపై షర్మిల ఘాటు విమర్శలు.. ఓట్ చోర్.. గద్దె ఛోడ్!
Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి మోడీయే కారణమని,…





