
Andhra Pradesh
Tirumala Info : భక్తులకు కర్రలు ఇచ్చి చేతులు దులుపుకోం: భూమన
Tirumala Info : తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఐదు చిరుతలను పట్టుకున్నట్లు వెల్లడించారు. భక్తుల భద్రత కోసం పెద్దపీట వేస్తున్నామని భూమన స్పష్టీకరించారు. భక్తులకు చిన్న ఇబ్బంది…
గురువారం, 7 సెప్టెంబర్ 2023