
Chennai: కస్తూరీ.. ఏమిటీ వ్యాఖ్యలు? తెలుగు వారిపై నటి వివాదాస్పద కామెంట్స్
Chennai: తెలుగు వారిపై తమిళ నటీమణి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ లో చేరిన ఆమె బీజేపీ నాయకురాలిగా ఉన్నారు. తాజాగా ఆ పార్టీ చెన్నైలో (Chennai) నిర్వహించిన సభలో మాట్లాడారు. దీనిపై తెలుగు నాట నిరసనలు…



