
Sports
Champions Trophy 2029: 23 ఏళ్ల తర్వాత భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2031 ప్రపంచకప్ తేదీలూ ఖరారు
Champions Trophy 2029: డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న టీమిండియా సొంతగడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. 2029 పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని అక్టోబర్ 9 నుంచి 28 వరకు భారత్లో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. భారత్ చివరిసారిగా 2006లో ఈ…
సోమవారం, 16 నవంబర్ 2026