
Andhra Pradesh
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం
AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ నేడు భేటీ అయ్యింది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన మంత్రివర్గం.. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సెబ్)ను రద్దు…
గురువారం, 29 ఆగస్టు 2024

