
Crime News
Viral news : 400 మీటర్ల ప్రయాణానికి రూ.18 వేలు వసూలు.. ముంబైలో విదేశీ యువతికి చేదు అనుభవం… టాక్సీ డ్రైవర్‌పై పోలీసుల చర్య
Viral news : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి టాక్సీ మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి భారత పర్యటనకు వచ్చిన ఓ యువతిని టాక్సీ డ్రైవర్ మోసం చేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
శనివారం, 31 జనవరి 2026