
National
CAA: సీఏఏ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం.. దీని ప్రకారం ఏం జరుగుతుందంటే..!
CAA: పార్లమెంటు ఎన్నికల తరుణంలో (Lok Sabha Elections) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)ని అమల్లోకి తెస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఇవాళ కేంద్రం జారీ చేసింది. 2019…
మంగళవారం, 12 మార్చి 2024