
National
Bisleri Water Row: తొలి పరీక్షలో బ్రోమేట్.. మళ్లీ పరీక్షిస్తే పీఏహెచ్లు! గోవా నీటి నమూనా వివాదమేంటి?
Bisleri Water Row: గోవాలోని బిస్లెరి ప్లాంట్ నుంచి సేకరించిన ఓ తాగునీటి నమూనాను అసురక్షితంగా నిర్ధారించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ, సంస్థపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. తదుపరి పరీక్షల్లో బ్రోమేట్ పరిమితిలోనే ఉందని బిస్లెరి చెబుతోంది. అయితే రిఫరల్ ల్యాబ్…
సోమవారం, 23 నవంబర్ 2026