
International
Steinway Tower: 1,428 అడుగుల టవర్ వెలుపల 18 ఏళ్ల యువతి.. కాపాడిన సిబ్బంది, అరెస్ట్ చేసిన పోలీసులు
Steinway Tower: న్యూయార్క్‌లోని స్టెయిన్వే టవర్ పైభాగంలో భవనం వెలుపల కనిపించిన వివియన్ వార్నాక్ను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. సెంట్రల్ పార్క్ దృశ్యాలను చూడటానికే అక్కడికి వెళ్లానని ఆమె చెబుతోంది. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో విలాసవంతమైన నివాస భవనాలకు…
సోమవారం, 23 నవంబర్ 2026