
National
Driving Licence New Rules: ఆగస్టు 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్.. ఈ సర్టిఫికెట్ లేకుంటే లైసెన్స్, కమర్షియల్ పర్మిట్ కష్టమే!
Driving Licence New Rules: డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులకు మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వాణిజ్య రవాణా వ్యవస్థను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చేందుకు కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. 2026 ఆగస్టు 1…
గురువారం, 9 జూలై 2026