
Andhra Pradesh
West Godavari News: ప్రాణాల మీదకు తెచ్చిన టిఫిన్.. పాత పిండితో చేసిన పునుగులు తిని 11 మంది అస్వస్థత
West Godavari News: పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. గణపవరం మండలంలోని ఎస్. కొండేపాడు గ్రామంలో కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు మొత్తం 11 మంది…
గురువారం, 14 మే 2026