
Cinema
Shubhangi Atre: కాలేజీ రోజుల్లో వెంటపడ్డ వ్యక్తితో భయాందోళన.. చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న శుభాంగి ఆత్రే
Shubhangi Atre: బుల్లితెర నటి శుభాంగి ఆత్రే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ బాధాకరమైన సంఘటనను తాజాగా వెల్లడించారు. కాలేజీ రోజుల్లో తనను ఓ వ్యక్తి నిరంతరం వెంబడించేవాడని, ఆ ఘటన తనను తీవ్ర భయాందోళనలకు గురి…
మంగళవారం, 4 ఆగస్టు 2026